జనగాం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

59பார்த்தது
జనగామ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. గురువారం ఉదయం నుండి ఎండ వేడి అధికంగా ఉండి ఇబ్బంది పడిన ప్రజలకు సాయంత్రం నుండి కురుస్తున్న వర్షంతో ఉపశమనం లభించినట్లు స్థానికులు వివరించారు. ఇదిలావుండగా జిల్లా పరిధిలోని పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామంలో భారీ వర్షం కురుస్తుందని గ్రామస్తులు తెలిపారు. కురుస్తున్న వర్షాలకు ప్రజలు రాత్రిపూట ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி