రెండవసారి భాజాపా జిల్లా ఉపాధ్యక్షులుగా దొంగరి మహేందర్

66பார்த்தது
రెండవసారి భాజాపా జిల్లా ఉపాధ్యక్షులుగా దొంగరి మహేందర్
భాజపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం జనగామ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో దొంగరి మహేందర్ ను రెండవసారి భాజాపా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు డా. ఆరుట్ల దశమంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన కె వీ ఎల్ ఎన్ రెడ్డి, సాగర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలకి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி