టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశానుసారం తరిగొప్పుల మండలంలో ఈరోజు
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రపరంగా
కేసీఆర్ విద్యుత్ బకాయిలను చెల్లించకుండా 60 వేల కోట్ల అప్పుల్లోకి విద్యుత్ శాఖను నెట్టి వేయడం జరిగిందన్నారు.