డోర్నకల్ ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు ఇలా

71பார்த்தது
డోర్నకల్ ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు ఇలా
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ రేపు (శుక్రవారం) పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 10:00 గంటలకు టిపిసిసి ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు మరిపెడలో ఆడిటోరియంలో గౌడ్స్ కుల సంఘాల వారికి కాటమయ్య కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం, మధ్యాహ్నం 2:00 గంటలకు చిల్లంచెర్ల గ్రామంలో చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

தொடர்புடைய செய்தி