బలపాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లొడంగి పరిశీలింగం

60பார்த்தது
బలపాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లొడంగి పరిశీలింగం
మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని బలపాల గ్రామంలో మంగళవారం వాకర్స్ గామ అసోసియేషన్ అధ్యక్షుడిగా లోడింగ్ పరిశీలింగంను సైకటరీ నామ వెంకటేశ్వర్లు కోశాధికారిగా వీరన్న ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రాంతి, శ్రీనివాస్, సుదీర్, అనిల్ కుమార్, రాకేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி