ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

74பார்த்தது
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జై భోలో రామ భక్త హనుమాన్ కి జై, పవన సుత హనుమాన్ కి జై, జై బోలో సీతా రామ చంద్ర మూర్తికి జై అంటూ నినాదాలు చేశారు. తరువాత భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి ప్రియతం, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி