డోర్నకల్: సకాలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

77பார்த்தது
డోర్నకల్: సకాలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులు మంచి క్వాలిటీతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జాప్యం చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி