డోర్నకల్: కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అవతారం

72பார்த்தது
శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం సందర్బంగా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో బుధవారం రూ. 20 వేల విలువ గల 500ల కరెన్సీ నోట్లతో దుర్గమ్మ మెడలో దండలు కమిటి సభ్యులు ఏర్పాటు చేశారు. దండను ఏర్పాటు చేయడానికి 70 బెలూన్లని ఊది అమ్మ వారి చుట్టూ అలంకరించడానికి గంట సమయం పట్టిందని వారు తెలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி