అక్షర హైస్కూల్ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

73பார்த்தது
అక్షర హైస్కూల్ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
టీఆర్ఎస్ఎంఏ మహబూబాద్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్షర హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు (P.E.T) గంగాధరి అనిల్, ఉపాధ్యాయురాలు ఎనగందుల సుజాతకి మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అక్షర హైస్కూల్ కరస్పాండెంట్ సింగారపు యాకయ్య, సింగారపు భవాని, కోఆర్డినేటర్స్ పద్మ, సుకన్య, నగీన ఉపాధ్యాయ బృందం మంజుల, మహేష్, అశోక్ రెడ్డి, మల్లయ్య, స్నేహిత, అనూష, సంధ్య, శిరీష, నీరజ, దీన, అరుణ (PET) పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி