భూపాలపల్లి: అటవీ శాఖ అధికారులపై దాడిచేసిన వారిపై కఠినచర్యలు

63பார்த்தது
భూపాలపల్లి-చెల్పూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొంత మంది వ్యక్తులు అర్థరాత్రి పోడు చేస్తున్నారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు పోడు పనులను అడ్డుకున్నారు. అటవీ శాఖ సిబ్బంది పై కొందరు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో చెల్పూర్ బేస్ క్యాంప్ కు చెందిన సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు శనివారం జిల్లా అటవీ శాఖ అధికారి వసంత తెలిపారు.

தொடர்புடைய செய்தி