రూ. 27 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

61பார்த்தது
నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 92 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ. 27 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

தொடர்புடைய செய்தி