కొత్తపల్లిగోరిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

66பார்த்தது
భూపాలపల్లి కొత్తపల్లిగోరి నూతన మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం దామరంచపల్లి, చిన్నకోడెపాక, విజ్జయ్యపల్లి, నిజాంపల్లి గ్రామాల్లో పర్యటించారు. రూ. 125 లక్షలతో ఆయా గ్రామాలల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.

தொடர்புடைய செய்தி