అలరించిన మండల స్థాయి కళోత్సవాలు

72பார்த்தது
భూపాలపల్లి జిల్లా కాటారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం నిర్వహించిన మండల స్థాయి కళోత్సవాలు అలరించాయి. ప్రతిభ కనబరిచిన ఆరుగురిని జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రూపు డ్యాన్స్, వాయిద్య సంగీతంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాటలు, కథల పోటీల్లో సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, చిత్ర లేఖనంలో కాటారం గిరిజన గురుకుల బాలికలు ఎంపికైనట్లు తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி