ఇసుక దందాను అరికట్టడంలో భూపాలపల్లి జిల్లా అధికారులు విఫలం

80பார்த்தது
ఇసుక దందాను అరికట్టడంలో భూపాలపల్లి జిల్లా అధికారులు విఫలం
ఇసుకదందాను అరికట్టడంలో భూపాలపల్లి జిల్లా అధికారులు విఫలం అయ్యారని శనివారం సాయంత్రం సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. చిట్యాల, టేకుమట్ల మండలంలో విచ్చలవిడిగా ఇసుక దందా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఇక్కడి నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఒకపక్క వేసవి ఎండలు విపరీతంగా ఉన్నాయి, చలి వాగు ప్రవహిత ప్రాంతాల్లో ఉన్నటువంటి త్రాగునీరు బోర్లు ఎత్తిపోతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி