1001 దీపాలతో గణపతికి దీపారాధన

51பார்த்தது
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం వారు నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహా గణపతికి 1001 దీపాలతో దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.

தொடர்புடைய செய்தி