భూపాలపల్లి కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నుండి మజీద్ వరకు శనివారం నిర్వహించిన జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం మజీద్ సెంటర్ లో బాపూజీ, అంబేద్కర్, రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూల మాల వేశారు. అనంతరం అక్కడున్న ప్రజలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు.