వివేకా హత్యకేసు.. అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంపు

54பார்த்தது
వివేకా హత్యకేసు.. అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంపు
AP: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంచుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 1+1 గన్‌మెన్‌లతో భద్రత కల్పిస్తుండగా.. ప్రస్తుతం 2+2 గన్‌మెన్‌లను కేటాయించినట్టు జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. వివేకా హత్యకేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో.. తనకు భద్రత పెంచాలని దస్తగిరి బుధవారం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி