ఫీల్డింగ్‌లో కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు పట్టిన భారత క్రీడాకారుడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 157 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ అజారుద్దీన్ (156), సచిన్ టెండూల్కర్ (140), రాహుల్ ద్రవిడ్ (124), సురేష్ రైనా (102)గా ఉన్నారు. 46వ ఓవర్లో కుల్దీప్ వేసిన నాలుగో బంతికి నసీమ్ షా కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్‌తో కోహ్లీ 157 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.