మహమ్మదాబాద్: సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

71பார்த்தது
మహమ్మదాబాద్: సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మహమ్మదాబాద్ మండలం మెకర్లబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని ముందలి తాండా కు చెందిన ఏకలవ్య చెరువులో పడి మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులకు బుధవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி