మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తాం: తాండూర్ ఎమ్మెల్యే

79பார்த்தது
మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తాం: తాండూర్ ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో శనివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టులో మూడు లక్షల చేప పిల్లలను వదిలాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రాజెక్టులో చేపల పెంపకంతో ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు అగనూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி