స్థాయిని పెంచే సేవలు అందించండి

81பார்த்தது
స్థాయిని పెంచే సేవలు అందించండి
తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ స్థాయిని పెంచే సేవలందించాలని నూతన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న కోరారు. సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చ అందించి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు సబ్ కలెక్టర్ స్థాయిని పెంచే విధంగా ప్రజలకు సేవలను అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி