పరిగి: బైక్ ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

55பார்த்தது
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ఈషా ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி