మానవత్వం చాటుకున్న స్నేహితులు

56பார்த்தது
మానవత్వం చాటుకున్న స్నేహితులు
అనారోగ్యంతో మృతి చెందిన మిత్రుని కుటుంబానికి అండగా ఉంటామని చిన్ననాటి స్నేహితులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన ఎర్రం యాదగిరి (32)అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న 2007-2008 పదవ తరగతి చిన్ననాటి మిత్రులు ఆపదలో ఉన్న మిత్రుని కుటుంబానికి అండగా నిలిచారు. చిన్ననాటి స్నేహితుడిఇంటికి ఉన్నప్పుడే కాదు ఆపదలో ఉన్నప్పుడైనా ఆతని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி