బొంరాస్ పేట: కాంగ్రెస్ అధ్యక్షులుగా విజయ్ కుమార్

73பார்த்தது
బొంరాస్ పేట: కాంగ్రెస్ అధ్యక్షులుగా విజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా బుధవారం బొంరాస్ పేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా చౌదర్పల్లి గ్రామానికి చెందిన గంగిశెట్టి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி