ఘనంగా బోనాల పండుగ

51பார்த்தது
కుల్కచర్ల మండల కేంద్రంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం మహిళలు బోనాలు ఎత్తుకొని దేవాలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ.. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி