VIDEO: ఓలా స్కూటర్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న విద్యార్థులు

76பார்த்தது
కేరళలోని తిరువనంతపురంలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇద్దరు విద్యార్థులు కాలేజీకి వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ, వాహనం మంటల్లో చిక్కుకోకముందే వారు దిగారు. అయితే స్కూటర్ పూర్తిగా మంటల్లో కాలపోయింది. సమాచారం అందుకున్న ఫైరింగ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
గమనిక: ఎలక్ట్రిక్ వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

தொடர்புடைய செய்தி