VIDEO: కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్‌చల్‌

50பார்த்தது
TG: సంగారెడ్డి జిల్లాలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు.
రాజంపేటకు చెందిన వినోద్ మద్యం సేవిస్తూ కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. దీంతో తండ్రి తనని ఇంట్లో ఉండనివ్వడం లేదని పోల్ ఎక్కాడు. జగ్గారెడ్డి సార్ వస్తేనే దిగుతానని పైన నుండి చిటీలు రాసి వినోద్ కింద పడేశాడు. సమాచారం మేరకు జగ్గారెడ్డి రావడంతో వినోద్ కిందకు దిగాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி