VIDEO: ఆరు నెలల బిడ్డతో నిప్పుల గుండంలో పరిగెత్తాడు

58பார்த்தது
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి అగ్ని మారియమ్మన్ ఆలయంలో 6 నెలల చిన్నారిని ఎత్తుకుని ఓ వ్యక్తి నిప్పుల గుండంలో పరిగెడుతూ ఒక్కసారిగా అగ్నిగుండం పక్కన పడిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా, ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో నిప్పులపై నడిచే సంప్రదాయం ఉంటదన్న విషయం తెలిసిందే.  

SOURCE: SUN NEWS

தொடர்புடைய செய்தி