వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్‌ పిటిషన్లపై తీర్పు వాయిదా

70பார்த்தது
వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్‌ పిటిషన్లపై తీర్పు వాయిదా
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్ల పై విజయవాడ ఎస్టీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్తానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా బెయిల్ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు కోర్టు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

தொடர்புடைய செய்தி