సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ

63பார்த்தது
సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ
AP: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను త్వరలో కీలక పదవి వరించబోతున్నట్లు రాజకీయాలలో చర్చ జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా సీఎం చంద్రబాబుతో వంగవీటి భేటీ అయ్యారు. రాధాకు పదవి దక్కుతుందని చాలా కాలంగా అనుచరులు ఎదురు చూస్తున్నా.. ఎమ్మెల్సీల జాబితాలో కూడా పేరు లేకపోవడంతో అనుచర వర్గం నిరాశలో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో సీఎంని కలవడంతో త్వరలోనే ఆయనకు పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది.

தொடர்புடைய செய்தி