టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్లి కారుతో పరారైన యువకులు (వీడియో)

52பார்த்தது
యూపీలోని గ్రేటర్ నోయిడాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. సెకండ్ హ్యాండ్ కార్ కోసం ఇద్దరు వ్యక్తులు షోరూమ్ కు వెళ్లారు. షోరూం మొత్తం తనిఖీ చేసి ఎస్‌యూవీని సెలెక్ట్ చేశారు. అనంతరం టెస్ట్ డ్రైవ్ కోసం యజమానిని పర్మిషన్ అడిగారు. అయితే ఈ కస్టమర్లు కొంత దూరం వెళ్లిన తర్వాత షోరూం ఉద్యోగిని కారులో నుంచి కిందకు పడేసి ఇద్దరు కారుతో పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி