బన్నీతో పాటు మరో ఇద్దరు విడుదల

65பார்த்தது
బన్నీతో పాటు మరో ఇద్దరు విడుదల
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేశారు. ఈ విషయాన్ని చంచల్‌గూడ జైలు అధికారులు శనివారం తెలిపారు. థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల వల్ల అల్లు అర్జున్‌తో పాటు వారినీ వెనుక గేటు నుంచి పంపినట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ అందడంతో ఇవాళ ఉదయం 6.45 గంటలకు విడుదల చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி