మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ఈనెల 26న పబ్లిక్ హాలిడే ఇచ్చారు. ఆ తర్వాతి రోజు 27న ఏపీ, తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో టీజీలో ఉమ్మడి MDK, నిజామాబాద్, ఆదిలాబాద్, KRMR, వరంగల్, KMM, నల్గొండ జిల్లాల్లో, ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఉండనుంది.