TG: నల్గొండ జిల్లా డిండి మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. తవక్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని జటావత్ శక్రు(45), సాయి(22) మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసుకు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.