ఈ మధ్యకాలంలో మన దేశంలో ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన TTE సకాలంలో CPR చేసి అతడిని కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైలు నంబర్ 15708 ఆమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.