రేపు కొమురవెళ్లి మల్లన్న కల్యాణం

77பார்த்தது
రేపు కొమురవెళ్లి మల్లన్న కల్యాణం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణ వేడుక ఆదివారం ఉదయం.10.45 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవదాయ శాఖ పూర్తి చేసింది. ఈ కళ్యాణంతో బ్రహ్మోత్సవాలకు కూడా అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి మార్చి 24 వరకు నిర్వహించే జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.

தொடர்புடைய செய்தி