తిరుపతి ఘటన.. ప్రభుత్వ నిర్ణయాలు ఇవే
By abhilasha 62பார்த்ததுAP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వివరాలు ఇలా
1. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం
2. క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం
3. డీఎస్పీ రమణకుమార్‌పై సస్పెన్షన్ వేటు
4. ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై వేటు
5. ఎస్పీ సుబ్బరాయుడు ట్రాన్స్‌ఫర్
6. జేఈవో గౌతమి ట్రాన్స్‌ఫర్
7. టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ ట్రాన్స్‌ఫర్
8. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ