'స్వరాజ్యం నా జన్మహక్కు' అని నినదించిన ఉద్యమకారుడు తిలక్!

64பார்த்தது
'స్వరాజ్యం నా జన్మహక్కు' అని నినదించిన ఉద్యమకారుడు తిలక్!
'స్వరాజ్యం నా జన్మహక్కు' అంటూ దేశ స్వరాజ్యం కోసం యువత పోరాడాలని, వారి వల్లనే ఈ స్వతంత్ర భారతదేశ కల నెరవేరుతుంది అని యువతకు దిశానిర్దేశం చేసిన దార్శనికుడు బాల గంగాధర్ తిలక్. ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడుగా భావిస్తారు. తిలక్ పాఠశాలలు, పత్రికలు నడిపారు. జైలు ఊచలు లెక్క పెట్టారు. గీతారహస్యం లాంటి మహోన్నత గ్రంథాలు రాశారు.

தொடர்புடைய செய்தி