VIDEO: గంట పాటుగా HYDలో ఉరుములతో వర్షం

63பார்த்தது
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో వానలు దంచికొడ్తున్నాయి. హైదరాబాద్ లో కూడా గంటక్రితం ప్రారంభమైన వాన.. ఎంతకీ ఆగట్లేదు. ఉరుమురు, మెరుపులతో జోరు వాన నగరవాసుల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది. అక్కడక్కడా వడగండ్ల వాన పడుతోంది. వర్షం దాటికి నగరంలోని రోడ్లన్నీ జలమాయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. ఎప్పుడు ఉపశమిస్తుందోనని వేచి చూస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி