అస్సాం బొగ్గు గనిలో ప్రమాదం..ముగ్గురు మృతి

74பார்த்தது
అస్సాం బొగ్గు గనిలో ప్రమాదం..ముగ్గురు మృతి
అస్సాం దిమా హసావ్ జిల్లాలోని బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు చిక్కుకుపోగా, వారిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు హెలికాప్టర్, ఇంజినీర్ల, డ్రైవర్ల సహాయంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி