ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఇదే.. రెండే అడుగులు, ఒకే మెుక్క

68பார்த்தது
ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఇదే.. రెండే అడుగులు, ఒకే మెుక్క
ప్రపంచంలోనే అతి చిన్న పార్కు ఒకటి ఉంది. ఇది గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. USAలోని ఒరెగాన్‌ ఉన్న పోర్ట్‌ల్యాండ్‌లో ఈ పార్క్ ఉంది. ఈ పార్క్ పేరు ‘మిల్ ఎండ్స్ పార్క్’ (Mill Ends Park). దీనిని మొదటిసారిగా 1948లో పార్కుగా ప్రకటించారు. 1976లో ఈ పార్క్ ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ చిన్న పార్క్ కేవలం 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇందులో ఒకే ఒక్క మొక్క ఉంది.

தொடர்புடைய செய்தி