కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. వేకువ జామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది. అంతేకాదు. సూర్యాస్తమయం తరువాత ఎట్టి పరిస్థితుల్లోను ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే. సూర్య గ్రహణానికి మందు అంటే బ్రహ్మ ముహూర్తంలో.. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే. గ్రహణం తరువాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుందట. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.