పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతున్నారు. 'ఈ బడ్జెట్ వికసిత్ భారత్ కు ఊతమిస్తుంది. ఈ బడ్జెట్ లో ఇన్నోవేషన్, ఇన్వెస్టిమెంట్ కు ప్రాధాన్యం ఇస్తాం. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకోస్తాం. ఈ సమావేశాలకు ప్రతి పక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నా. దేశంలోని పెదాలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నా' అని ప్రధాని తెలిపారు.