IQAir ప్రత్యక్ష ర్యాంకింగ్ ప్రకారం, పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, సెనెగల్‌లోని డాకర్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కిన్షాసా, బంగ్లాదేశ్‌లోని ఢాకా ఉన్నాయి. టాప్ 10 స్థానాల్లో ఉన్న ఇతర నగరాల్లో మంగోలియాలోని ఉలాన్బాతర్, వియత్నాంలోని హనోయి, ఇండోనేషియాలోని జకార్తా, కోల్‌కతా, రొమేనియాలోని బుకారెస్ట్లు ఉన్నాయి