వాటర్ హీటర్‌తో జ
ాగ్రత్తగా ఉండాలని నిపుణ
ులు పదే పదే హెచ్చరిస్తున
్నారు. తెల
ంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో
చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్‌లో చేయి పెట్టాడు. దీంతో షాక్
తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు. SHARE IT