మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినాను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసిన భర్త

55பார்த்தது
మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినాను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసిన భర్త
మిస్ స్విట్జర్లాండ్ పోటీలో ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త హత్య చేశాడని న్యాయస్థానం తేల్చింది. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి బ్లెండర్ (మిక్సీ)లో వేశాడని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు. 38 ఏళ్ల క్రిస్టినా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన నివాసంలో చనిపోయినట్లు గుర్తించారు. "మానసిక అనారోగ్య లక్షణాలు" స్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ ఆమె భర్తను విడుదల చేసేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది.

தொடர்புடைய செய்தி