2004లో మొదలైన గచ్చిబౌలి భూముల వివాదం

71பார்த்தது
2004లో మొదలైన గచ్చిబౌలి భూముల వివాదం
HCU సమీపంలోని కంచా గచ్చిబౌలి భూముల వివాదం 2004లో మొదలైంది. అప్పటి ఏపీ ప్రభుత్వం 400 ఎకరాలను IMG అకాడమీకి క్రీడల కోసం కేటాయించింది. 2006లో ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో భూమిని తిరిగి తీసుకుంది. దీంతో IMG కోర్టుకెళ్లగా, 2024లో సుప్రీంకోర్టు తెలంగాణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భూమిని TGIICకి ఇచ్చి, ఐటీ పార్కుల కోసం వేలం వేయాలని నిర్ణయించింది. కానీ HCU సమీపంలో ఉండటంతో విద్యార్థులు, పర్యావరణవాదులు ఆందోళనకు దిగుతున్నారు.

தொடர்புடைய செய்தி