పోర్ట్‌బ్లెయిర్‌‌కు విజయపురంగా కొత్త పేరు పెట్టిన కేంద్రం

61பார்த்தது
పోర్ట్‌బ్లెయిర్‌‌కు విజయపురంగా కొత్త పేరు పెట్టిన కేంద్రం
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్ ప్రాంతానికి కేంద్రం కొత్త పేరు పెట్టింది. పోర్ట్‌బ్లెయిర్‌కు విజయ పురంగా నామకరణం చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది.

தொடர்புடைய செய்தி