సోదరి కళ్ల ముందే 9 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం

84பார்த்தது
సోదరి కళ్ల ముందే 9 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పార్డి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి 9 ఏళ్ల బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆమె సోదరి (5) కళ్ల ముందే బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాధిత బాలికకు నిందితుడు రూ.20 ఇచ్చాడు. అత్యాచారం జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you