Thalapathy 69: స్పెషల్ వీడియో విడుదల

55பார்த்தது
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ది గోట్‌ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ దళపతి 69 అప్‌డేట్ రానే వచ్చింది. ఈ చిత్రానికి హెచ్‌ వినోథ్‌ దర్శకత్వం వహించనున్నాడు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌లో దళపతి 69 వివరాలు రేపు సాయంత్రం 5 గంటలకు ప్రకటించబోతున్నామని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. విజయ్‌ సినిమాటిక్‌ జర్నీతో డిజైన్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

தொடர்புடைய செய்தி